కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

సెల్వి
బుధవారం, 6 మార్చి 2024 (22:35 IST)
హీరోయిన్ డింపుల్ హాయతి తన కెరీర్ కోసం పూజలు చేయించుకుంది. చాలా కాలంగా ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అసలు సక్సెస్ రావడం లేదు. ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి చేత పూజలు చేయించుకున్నారు. 
 
ఈ హీరోయిన్‌తో చేయించిన పూజలో వైన్ బాటిల్స్ కూడా కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో రెండు వైన్ బాటిల్స్ ఉండడంతో అసలు వేణు స్వామి ఎలాంటి పూజలు చేయిస్తున్నారు అనే విధంగా నెటిజన్స్ నుంచి ఊహించిన విధంగా ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి. 
 
తాను చేసే పూజలలో రాజేష్ శ్యామల, తార, చిన్న మస్త, వామాచార పూజలు ఎక్కువగా ఉంటాయి అని ఈ తరహా పూజలకు లిక్కర్ వాడతాను అని ఆయన బహిరంగంగానే వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments