Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ మామ రిలీజ్ డేట్-టెన్ష‌న్‌లో నాగ్ ఫ్యాన్స్..!

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (17:20 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ‌. జైల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది.

ఈ క్రేజీ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విష‌య‌మై గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.
 
న‌వంబ‌ర్ లో రిలీజ్ అంటే కాదు డిసెంబ‌ర్ లో రిలీజ్ అని కొంత మంది కాదు... సంక్రాంతికి రిలీజ్ అని మ‌రి కొంత మంది ఇలా ర‌క‌ర‌కాల వార్త‌ల‌తో వెంకీ మామ హాట్ టాపిక్ అయ్యాడు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ క్రేజీ మూవీని డిసెంబ‌ర్ 11న రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. ఈ విష‌యం తెలిసి నాగ్ ఫ్యాన్స్ బాగా ఫీల‌వుతున్నార‌ట‌.
 
ఎందుకంటే... ఈ సినిమా సంక్రాంతికి వ‌స్తుంద‌ని మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని ఆశ ప‌డ్డారు. ఇప్పుడు సంక్రాంతికి రావ‌డం లేద‌ని తెలిసి డీలాప‌డ్డార‌ట‌. సురేష్ బాబు త‌లుచుకుంటే థియేట‌ర్స్ ప్రాబ్ల‌మ్ ఉండ‌దు.

అందుచేత‌ సంక్రాంతికి రావ‌చ్చు అయినా ఎందుకు సంక్రాంతికి రావ‌డం లేదు అంటూ ఫ్యాన్స్ బాగా ఫీల‌వుతున్నార‌ట‌. మ‌రి.. వెంకీమామ రిలీజ్ డేట్‌ను అఫిషియ‌ల్‌‍గా త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments