Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

డీవీ
బుధవారం, 3 జులై 2024 (14:05 IST)
Venky 76 movie
ఈ ఏడాది సంక్రాంతికి సైంథవ్ చిత్రంతో ముందుకు వచ్చిన హీరో వెంకటేష్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. తన కెరీర్ లో 75 వ సినిమా చేశాడు. అయినా హిట్, ఫట్ అనేది దైవాదీనం అని చెప్పే వెంకటేష్ ఇప్పుడు తప్పనిసరిగా హిట్ కోసం అనిల్ రావిపూడిని నమ్ముకున్నాడు. ఎఫ్. 2 తో వెంకీ కెరీరియన్ ను మలిచిన అనిల్ మరోసారి ఎంటర్ టైన్ మెంట్ వేలో వెళుతున్నారు.
 
ఈరోజు రామానాయుడు స్టూడియోలో షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. వెంకటేష్, మీనాక్షి పై ముఫూర్తపు షాట్ కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.  క్రైమ్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతోంది. నేడు లాంఛనంగా పూజ కార్యక్రమాలు జరిగాయి. 
 
 త్వరలో రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. త్వరలో మరిన్ని  అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో, సమీర్ రెడ్డి, తమ్మిరాజు, ప్రకాష్ ఇతర సాంకేతిక వర్గం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments