Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినీ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా వీరశంకర్

డీవీ
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (11:16 IST)
Veerashankar
ఆదివారంనాడు తెలుగు సినీ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. వి. సముద్ర పోటీ ప్యానల్ నిలబడింది. అందులో జాయింట్ సెక్రటరీగా వున్న కస్తూరి శీను మాత్రమే గెలుపొందడం విశేషం. ఇక వీరశంకర్ ప్యానల్ లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సుబ్బారెడ్డి, కోశాధికారిగా టి.వి.రామారావు, వైస్ ప్రెసిడెంట్ గా సాయి రాజేష్, వశిష్ట, జాయింట్ సెక్రటరీలుగా రమేష్, కస్తూరి శీను, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డి. వంశీ క్రుష్ణ, ప్రియదర్శి ఎంపికయ్యారు.
 
ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎ. క్రుష్ణ మోహన్, భాస్కర్, లక్మణరావు, రాజా వన్నెంరెడ్డి, కొండా విజయ్ కుమార్, కె. రామారావు, శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ రమణ మొగిలి, ప్రవీణ ఎంపిక కాబడ్డారు. 
 
ఈ సందర్భంగా వీర శంకర్ మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాము. ఇంతకుముందు అధ్యక్షునిగా 24 క్రాఫ్ట్ లకు చెందిన ఫెడరేషన్ లో పలు సాంకేతిక సమస్యలను పరిష్కరించాం. దర్శకులకు గుర్తింపు తెచ్చేలా వారి క్రియేటివిటీకి దోహదపడేలా పలు వర్క్ షాప్ లు నిర్వహిస్తామనీ, పేద దర్శకులకు అందాల్సిన పలు రాయితీలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments