Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాల్మీకి వ‌చ్చేస్తున్నాడు...

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (19:44 IST)
మెగా హీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తమిళంలో ఆ మధ్య వచ్చిన జిగర్తాండ చిత్రానికి ఇది రీమేక్. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అధర్వ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటున్న వ‌రుణ్ తేజ్ వాల్మీకి సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది.
 
ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే... ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేయ‌నున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తూ ఒక స్పెషల్ పోస్టర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు. డిఫరెంట్ లుక్‌తో ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని ఆయన భావిస్తున్నాడు.
 
 మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తెలుగులో అధర్వ మురళి తొలిసారిగా ఈ సినిమాలో న‌టించాడు. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. మ‌రి... ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను దెబ్బ కొడితే ఇక లేవడం ఉండదు: రేవంత్ సర్కార్ పైన కేసీఆర్ పంచ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

మోడీ మాస్టర్ ప్లాన్.. బీజేపీలో వైకాపా విలీనం!!?

మాలీలో ఘోరం.. బంగారు గనిలో దుర్ఘటన - 10 మంది కూలీలు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments