Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలైన్ ఎక్కించుకున్న వ‌రుణ్‌ తేజ్ ఎందుకంటే!

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (15:40 IST)
Varun tej hand
గ‌ని హీరో వ‌రున్‌తేజ్ చిత్రాల‌తో  బిజీగా వున్నాడు. తాజా సినిమా `గ‌ని`. ఈ సినిమాను అల్లు బాబీ, సిద్దు నిర్మిస్తున్నారు. వీరిద్ద‌రూ వ‌రుణ్‌కు సోద‌రులే. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం కొంచెం న‌ల‌త‌గా వుంది. చేతికి సెలైన్ ఎక్కించిన గుర్తుల‌తో ఈరోజు బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఇప్పుడు ఆసుప‌త్రి నుంచి వ‌స్తున్న‌ట్లు తెలిపాడు. ఇందుకు కార‌ణం వైజాగ్ వెళ్ళ‌ట‌మేన‌ట‌.
 
ఇటీవ‌లే వైజాగ్‌లో `గ‌ని` ప్రీరిలీజ్ వేడుక నిర్వ‌హించారు. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. అక్క‌డ ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా వుంది. అందుకే నాకు ఎండదెబ్బ‌త‌గిలింది. డీ హైడ్రేష‌న్‌లో వున్నాన‌ని  తెలియ‌జేశాడు. ఆ ఎండ‌దెబ్బ బుధ‌వారంనాటికీ కూడా ఎఫెక్ట్ అయింది. అందుకే ఈరోజు అపోలో సెలైన్ ఎక్కించుకుని వ‌చ్చాన‌ని తెలియ‌జేశాడు. సో.. హీరోలు స‌మ్మ‌ర్‌లో ప్ర‌మోష‌న్ కోసం ఎండ‌లో తిర‌గాలంటే క‌ష్ట‌మేమ‌రి. ప్ర‌యాణాలతో అల‌స‌ట‌తోపాటు ఎండ ధాటికి వ‌డ‌దెబ్బ కూడా త‌గులుతుంది కాబ‌ట్టి జాగ్ర‌త్త సుమా!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments