Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిటాడెల్ ట్రైలర్ లాంచ్‌లో మెరిసిన సమంత.. లుక్ అదరహో.. యాక్షన్ భలే!

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (15:53 IST)
Samantha
టాలీవుడ్ హీరోయిన్ సమంత రూతు ప్రభు తన స్టైలిష్ లుక్‌తో అదరగొట్టింది. ఆమె అభిమానులు వేయి కనులతో ఎదురుచూస్తున్న సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ మూవీ నుంచి ట్రైలర్ లాంచ్ అయ్యింది. ఈ లాంచ్‌లో సమంత సొగసైన స్టైల్‌ను హైలైట్ చేసే చిక్ బ్లాక్ లాంగ్ డ్రెస్‌లో అడుగుపెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచింది. 
 
మ్యాచింగ్ హీల్స్, సిల్వర్ స్టేట్‌మెంట్ చెవిపోగులతో జతగా, సమంత క్లాస్‌గా కనిపించింది. ఆమె తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంది. తన సోషల్ మీడియాలో ఈవెంట్ చిత్రాలను పంచుకోవడంతో అభిమానులు ఆమె స్టైలిష్ లుక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖుషి సినిమా తర్వాత సమంత సినిమాలకు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటుంది. సమంత కేవలం తెలుగు, తమిళ్ లోనే కాదు హిందీలోనూ నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు సిటాడెల్ సిరీస్‌తో మరోసారి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది సమంత. 
 
ప్రస్తుతం సిటాడెల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో సమంత యాక్షన్‌ని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. వరుణ్ ధావన్, సమంతా కాంబినేషన్‌ని చూడాలని అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. "సిటాడెల్: హనీ బన్నీ" వెబ్ సిరీస్ భారీ బడ్జెట్‌తో రూపొందించారు. నవంబర్ 7న ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments