Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షిణితో హైపర్ ఆది కెమిస్ట్రీ పండింది.. కానీ కరోనాతో కట్ అయ్యింది..

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (13:28 IST)
జబర్దస్త్‌లో సీనియర్ యాంకర్ అనసూయ వెంట రొమాన్స్ పండించినా, వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కేవలం కామెడీ పండించేందుకే తప్ప మరొకటి కాదని అందరికీ తెలుసు. నిజానికి అనసూయ ఏజ్‌ కన్నా హైపర్ ఆది చాలా చిన్నవాడు కావడంతో పాటు, ఇద్దరి మధ్య పెద్దగా కెమిస్ట్రీ కూడా వర్కౌట్ కాలేదు.
 
అయితే ఢీ షోలో మాత్రం యాంకర్ వర్షిణితో హైపర్ ఆది కెమిస్ట్రీ సూపర్భ్ అని తేలింది. ప్రస్తుతం వర్షిణి పెద్ద యాంకరేమీ కాకున్నా, హైపర్ ఆదితో ఎక్కడో లింక్ కుదిరింది. దాంతో ఇద్దరూ కలికి బుల్లితెరపై రొమాన్స్ పండించారు.
 
ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో జరుగుతోందన్నట్లు ఇద్దరి మధ్య రొమాన్స్ నడుస్తోంది. అయితే ఢీ జోడీ సీజన్ ముగియడంతో పాటు కరోనా దెబ్బతో కొత్త సీజన్ షూటింగ్ కూడా ఆగిపోయింది. అసలు కొత్త సీజన్ స్టార్ట్ చేయాలా వద్ద అనే డైలామాలో నిర్వాహకులు ఉన్నారు.
 
షూటింగులు కూడా ఆగిపోవడంతో ఈ టైంలో వర్షిణి బాంబు లాంటి వార్త పేల్చింది. అయితే ఢీలో కొనసాగాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. దీంతో హైపర్ ఆది పరిస్థితి ఏమిటన్న వాదన సాగుతోంది. మళ్ళీ ఎవరితో జోడీ కడతాడో తెలియని పరిస్థితి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments