Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్.జగన్‌, భారతిల రియల్‌ పిక్‌ వ్యూహం అంటున్న వర్మ

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (16:20 IST)
YS jagan, bharati
రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేస్తున్నట్లు చెప్పాడు. దాని సంగతి ఏమోగాని  ఇప్పుడు మరోసారి సినిమా చేయబోతున్నాడు. ఇది వై.ఎస్.జగన్‌,  భారతిల  రియల్‌ పిక్‌ అంటూ కొత్త స్టేట్ మెంట్ ఇచ్చాడు. 
 
‘‘నేను అతి త్వరలో ‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్‌ కాదు.. బయోపిక్‌ కన్నా లోతైన రియల్‌ పిక్‌. బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్‌ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి..’’ అంటూ రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల ఓ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వ్యూహం’  అనే టైటిల్‌ ఖరారు చేశారు.

ఇందులో జగన్‌ పాత్రలో అజ్మల్‌, భారతి పాత్రలో మానస నటించనున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మఽధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ నిర్మిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలను ప్రకటిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments