Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న 'వకీల్ సాబ్' బ్యూటీ!

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (11:12 IST)
నడుము అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది వకీల్ సాబ్ బ్యూటీ. పేరు అనన్య నాగళ్ల. హీరోయిన్ కూడా ఇలా రెచ్చిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఆమె ఫోటోను చూసి అభిమానులు సైతం షాక్‌కు గురయ్యారు. 
 
తాజాగా అదిరిపోయే అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తోంది. ఇపుడు నడుము అందాలను బయటపెట్టింది. అయినా కొంతమంది హీరోయిన్లకు కావాల్సినంత టాలెంట్ ఉంటుంది కానీ అదృష్టమే అరకొరగా ఉంటుంది. అలాంటి హీరోయిన్ అనన్య నాగళ్ళ. 
 
ఈ అచ్చ తెలుగమ్మాయి ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ మధ్యే "వకీల్ సాబ్" సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అంజలి, నివేదా థామస్‌లాంటి స్టార్స్ ముందు నిలబడలేకపోయింది. 
 
దానికి ముందు ప్లే బ్యాక్, మల్లేశం వంటి సినిమాలు కూడా చేసింది ఈ బ్యూటీ. తెలుగమ్మాయి కావడంతో అభినయం కూడా అర్థం చేసుకుని చేస్తుంది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కేవలం నటనను మాత్రమే నమ్ముకుంది. అయితే వకీల్ సాబ్ తర్వాత ఈమె మనసు మార్చుకుంది. 
 
ఇండస్ట్రీలో ఉండాలంటే ఖచ్చితంగా అందాలను ఆరబోయక తప్పదని అర్థం చేసుకున్నట్లుంది. అందుకే మెల్లగా గ్లామర్ డోర్ ఓపెన్ చేస్తూ వస్తోంది. రోజుకో విధంగా ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో వేడెక్కిస్తుంది. హీరోయిన్‌గా ఒక ఇమేజ్ వచ్చిందని.. కాబట్టి దాన్ని నిలబెట్టుకోడానికి ఎక్స్‌పోజింగ్ తప్పదని నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments