Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాలపై ఉపాసన ఎక్స్‌ట్రా కేర్.. సోషల్ మీడియాలో వర్కౌట్ ఫోటోస్.. అందుకే మెరుపుతీగలా?

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (10:41 IST)
మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం తన అందాలపై ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటోంది. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉండే ఉపాసన తాజాగా.. తన కొత్త వర్కవుట్స్ గురించి ఫేస్ బుక్‌లో పెట్టింది. 
 
న్యూయార్క్‌లో మార్నింగ్ వర్కవుట్స్ పేరుతో రెండు ఫోటోలు పోస్టు చేసింది. శక్తికి, టోన్ అప్‌ కోసం ఈ వర్కవుట్స్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇంకా ఈ వర్కవుట్స్ చేసేందుకు ఇషానీ రెడ్డి స్ఫూర్తే కారణమని తెలిపింది. ఆమెకు ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పింది. ఇకపోతే.. ఇలాంటి వర్కవుట్స్ ద్వారానే ఉపాసన ముందులా బొద్దుగా కాకుండా స్లిమ్‌గా మెరుపుతీగలా.. అందంగా కనిపిస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments