Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు దమ్ముందా అంటూ మెగా ఫ్యాన్స్‌కు ఛాలెంజ్?.. ఎవరు?

Webdunia
గురువారం, 21 మే 2020 (13:32 IST)
మెగా కోడలు ఉపాసన వార్తలకెక్కారు. టెక్స్ టైల్ స్క్రాప్, పాడైపోయిన కండోమ్స్‌తో తయారు చేసిన డిజైనర్‌ దుస్తులను ధరించారు. ఈ సందర్భంగా ఆమె ఓ సవాల్ విసిరారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉపాసన తన మదిలో మెదిలిన సరికొత్త ఆలోచనను అమలు చేసి అందర్నీ ఆశ్చర్యపోయారు. టెక్స్‌టైల్ స్క్రాప్, పాడైపోయిన కండోమ్స్‌తో తయారు చేసిన డిజైనర్ దుస్తులను ధరించారు. 
 
'పర్యావరణహితమైన ఫ్యాషన్‌దే భవిష్యత్తు. స్క్రాప్‌ను మీరు ధరించగలరా?' అని ప్రశ్నించారు. టాప్‌ను టెక్సై‌టైల్ స్క్రాప్‌తో, స్కర్ట్‌ను పాడైపోయిన కండోమ్స్‌తో తయారు చేశారని తెలిపింది. 
 
కాగా, ఎంతో టాలెంట్ ఉన్న ఉపాసన... పలు రంగాల్లో ప్రతిభను చాటుతూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. పోషకాహారం, ఫిట్‌నెట్, వంటలు, ఆరోగ్యం, సమాజసేవ ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి తన ఆలోచనలు సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం