Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది వాస్తవం కాదు.. సినిమా తీయడం కాదు.. పబ్లిసిటీ ముఖ్యం

చిన్న సినిమాల‌కు థియేటర్‌లు దొర‌క‌డం లేద‌నేది వాస్తవం కాద‌నీ... అందులో 40 శాత‌మే నిజ‌మ‌ని.. నిర్మాత‌ తుమ్మల‌పల్లి రామ‌స‌త్యనారాయ‌ణ అన్నారు. చాలా మంది నిర్మాత‌లు సినిమాలు తీస్తూ రూ.కోట్లు ఖ‌ర్చు పెడుతు

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (18:45 IST)
చిన్న సినిమాల‌కు థియేటర్‌లు దొర‌క‌డం లేద‌నేది వాస్తవం కాద‌నీ... అందులో 40 శాత‌మే నిజ‌మ‌ని.. నిర్మాత‌ తుమ్మల‌పల్లి రామ‌స‌త్యనారాయ‌ణ అన్నారు. చాలా మంది నిర్మాత‌లు సినిమాలు తీస్తూ రూ.కోట్లు ఖ‌ర్చు పెడుతుంటారు.. కానీ.. ప‌బ్లిసిటీకి వ‌చ్చేస‌రికి వెన‌క‌డుగు వేస్తుంటారు. అస‌లు ఖ‌ర్చు చేయాల్సింది ఇక్కడే. దాన్ని మ‌ర్చిపోతున్నారు. చాలా మంది ఈ విష‌యంలో త‌ప్పట‌డుగు వేస్తూ.. అప్పటికే ఎక్కువ‌గా ఖ‌ర్చు చేశామ‌ని చెబుతుంటారు. అది క‌రెక్ట్ కాద‌ని.. ఆయ‌న అన్నారు. 
 
'పెళ్లి చూపులు' సినిమాను కోటి రూపాయ‌ల‌తో తీశారు. అది ఇప్పుడు రూ.14 కోట్లను రాబ‌డుతుంది. ఈ విష‌యాల‌ను ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించారు. నేను దాదాపు 99 సినిమాలు తీశాను. విడుద‌ల‌కు ముందు ఎటువంటి టెన్షన్ ప‌డ‌కుండా.. స‌రైన వారి స‌ల‌హాల‌తో ముందుకు సాగాల‌ని హిత‌వు ప‌లికారు. మ‌రో నిర్మాత ఆర్‌.కె. గౌడ్ కూడా మాట్లాడుతూ... తెలంగాణ‌, ఆంధ్రలోని థియేటర్ల‌ను చిన్నసినిమాల‌కు ఎటువంటి ఇబ్బందిలేకుండా చూస్తాన‌ని అన్నారు. ప్రణాళికగా సినిమాలు తీయాల‌ని కొత్తగా వ‌చ్చేవారికి సూచించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

నువ్వు ప్రేమికుడివి మాత్రమే, పెళ్లి నీతో కాదు: ప్రియుడు ఆత్మహత్య

రంగరాయ వైద్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతాడనుకుంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments