Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్-త్రివిక్రమ్-చెర్రీ కాంబోలో రెండు సినిమాలు..!

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నిర్మాతగా, రామ్ చరణ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం కానుంది. అ.. ఆ.. హిట్‌తో ఊపు మీదున్న త్రివిక్రమ్ చేతిలో రెండు కథలు ఉన్నాయట. రెండు కథలు పవన్ కల్యాణ్‌కు నచ్చాయట. ఈ

Webdunia
ఆదివారం, 12 జూన్ 2016 (13:32 IST)
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నిర్మాతగా, రామ్ చరణ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం కానుంది. అ.. ఆ.. హిట్‌తో ఊపు మీదున్న త్రివిక్రమ్ చేతిలో రెండు కథలు ఉన్నాయట. రెండు కథలు పవన్ కల్యాణ్‌కు నచ్చాయట. ఈ రెండింటి కథల్లో చెర్రీ హీరోగా ఓ సినిమా, పవన్ హీరోగా ఓ సినిమాలో నటించనున్నారని తెలిసింది.

అందుకే, ఈ రెండు కథలనూ రాంచరణ్‌కి చెప్పమని త్రివిక్రమ్‌‍ని పవన్ కోరాడు. తనకెలాగో రెండు కథలూ నచ్చాయి కాబట్టి, వాటిలో రామ్ చరణ్‌కి ఏది నచ్చితే ఆ కథను తాను ప్రొడ్యూస్ చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సమాచారం. 
 
రామ్ చరణ్ ఇప్పటికే ధృవ చేస్తున్నాడు. చిరంజీవి 150వ సినిమా నిర్మాత కూడా చరణే. మరి డేట్స్ కుదిరి చరణ్ ఈ సినిమా ఎప్పుడు చేస్తాడో, అసలు కథ నచ్చుతుందో లేదో కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ చరణ్ సినిమా చేయడం ఆలస్యం అయినా, ఆ రెండింటిలో కథ ఎంచుకుంటే, మిగిలిన కథతో పవన్ సినిమా పట్టాలెక్కే అవకాశం కూడా ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments