Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యామీనన్‌నే నాకు స్ఫూర్తి.. ఎక్స్‌పోజింగ్, ఓవర్‌డోస్ గ్లామర్ రోల్స్ చేయను: కీర్తి సురేష్

Webdunia
ఆదివారం, 12 జూన్ 2016 (11:53 IST)
నేను శైలజ సినిమాతో మంచి హిట్ కొట్టిన కీర్తి సురేష్.. తనకు నిత్యామీనన్ స్ఫూర్తి అంటోంది. సినిమాలో గ్లామర్‌గా కనిపిస్తూ.. ఎక్స్‌పోజింగ్ చేయాలన్న షరతు పెట్టారు. గ్లామర్‌కు ఓకే కానీ.. ఎక్స్‌పోజింగ్‌కు నో చెప్పడంతో అవకాశాలు తిరిగెళ్లిపోయాయని కీర్తి సురేష్ అంటోంది.
 
తోటివారు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు కదా మీకెందుకు కష్టం అని అడిగితే.. "ఎక్స్‌పోజింగ్ అనేది వారిష్టం. నిత్యామీనన్ ఈ విషయంలో నాకు ఆదర్శం. తను అందాల ఆరబోతకు దూరంగా ఉంటుంది. అయినా తనకు మంచి సినిమాలు, మంచి పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని కీర్తి సురేష్ తెలిపింది.  
 
ఏ రోల్‌లో నటించినా భవిష్యత్తులో తన భర్త, పిల్లలతో కలిసి కూర్చుని చూసే సినిమాలే చేస్తానే కానీ.. వారి ముందు తలదించుకుని కూర్చునే సినిమాలే చేయనని కీర్తి సురేష్ వెల్లడించింది. ఇంకా అమ్మే తనకు ఆదర్శం. తన కెరీర్‌లో ఎప్పుడూ ఎక్స్‌పోజింగ్ కానీ, మితిమీరిన గ్లామర్ రోల్స్ కానీ చేయలేదని కీర్తి సురేష్ తెలిపింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments