Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష కెరీర్‌లోనే భిన్న కోణాలు కలిగిన చిత్రం 'నాయకి'.. 15న రిలీజ్!

ప్రముఖ నటి త్రిష టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం 'నాయకి'. గోవి దర్శకుడు. రాజ్‌ కందుకూరి సమర్పణలో గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై గిరిధర్‌ మామిడిపల్లి, పద్మ నిర్మించారు. ఈనెల 15న సినిమాను విడుదల చేస్

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (13:06 IST)
ప్రముఖ నటి త్రిష టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం 'నాయకి'. గోవి దర్శకుడు. రాజ్‌ కందుకూరి సమర్పణలో గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై గిరిధర్‌ మామిడిపల్లి, పద్మ నిర్మించారు. ఈనెల 15న సినిమాను విడుదల చేస్తున్నారు. ఇదే విషయంపై చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాం.
 
తమిళంలో ముందుగా విడుదల చేయాలనుకున్నా.. సాంకేతిక కారణాలతో ఒకేసారి విడుదల చేస్తున్నాం. టీజర్‌కు స్పందన వచ్చింది. త్రిష పాడిన పాటకు విశేష ఆదరణ లభించింది. ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. ఇందులో 40 నిముషాల గ్రాఫిక్స్‌ ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ.. హారర్‌ చిత్రాలలో కొత్తరకమైన చిత్రమిది. తన కెరీర్‌లో అత్యున్నత నటన త్రిష చేసింది. ఆమె పాత్రలో భిన్న కోణాలున్నాయి' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్‌ చీకటి. సంగీతం: రఘు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments