Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ డి. రామానాయుడు వర్ధంతి సంధర్భంగా ఘన నివాళి

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (13:10 IST)
గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ శ్రీ రామానాయుడు గారి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు నిర్మాత సురేష్ బాబు గారు అండ్ పలువురు రామానాయుడు గారికి ఘన నివాళులు అందించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి నిర్మాతగా అడుగుబెట్టి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న అన్ని భాషలలో సినిమాలు నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నిర్మాత రామానాయుడు గారు.
 
అయితే ఫ్రిబ్రవరి 18న రామానాయుడు గారి వర్ధంతి సందర్భంగా ఫిల్మ్ నగర్‌లో రామానాయుడు గారి విగ్రహానికి ఆయన కుమారుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి ఘనమైన నివాళులు ఘటించారు.
 
ఈ సంధర్భంగా కాజా సత్య నారాయణ మాట్లాడుతూ, "ఈ రోజు ఫిల్మ్ నగర్ ఇలా ఉంది అంటే దానికి ముఖ్య కారణం రామానాయుడు గారే, అయన చేసిన సేవలు వలన ఈరోజు మన ఫిల్మ్ నగర్ ఇంతమందికి జీవన అధారంగా నిలిచింది అని కొనియాడారు. కాబట్టే ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతిరోజు స్మరించుకుంటున్నాం. మేము రామానాయడు గారు జన్మదినాన్ని అలాగే వర్ధంతిని కూడా ఒక పండగలా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments