Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో టాలీవుడ్ హీరోయిన్‌ని కరోనా కాటేసింది: అన్ని జాగ్రత్తలు తీసుకున్నా....

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (12:22 IST)
టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రాం పేజీలో తెలిపారు. తను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎలా తగులుకుందో కరోనా నన్ను పట్టుకుందని వెల్లడించింది.

 
ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు హోం ఐసొలేషన్లో వున్నాననీ, దయచేసి అందరూ మాస్కులు ధరించాలని అభ్యర్థిస్తోంది. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

 
కాగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ప్రిన్స్ మహేష్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, రాజేంద్ర ప్రసాద్.. తదితరులు కరోనా బారిన పడినవారిలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments