Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు చంద్రమోహన్‌ అంతిమయాత్ర నేడే..

Webdunia
సోమవారం, 13 నవంబరు 2023 (11:35 IST)
సీనియర్ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.  చంద్రమోహన్ మరణ వార్తవిని టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. నటుడు చంద్రమోహన్‌ అంత్యక్రియలు ఇవాళ పంజాగుట్ట శ్మశానవాటికలో జరగనున్నాయి. 
 
చంద్రమోహన్ నివాసం నుంచి పంజాగుట్ట వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. దాదాపు 980 సినిమాల వరకు నటించి మెప్పించారు చంద్రమోహన్. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు చంద్రమోహన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharashtra dog walker: నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్న మహారాష్ట్ర డాగ్ వాకర్.. చూసి నేర్చుకోండి..

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments