Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాంపత్య జీవితం గురించి ఐడియా లేదు.. నచ్చిన వాడు దొరికితే పెళ్లే: టబు

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (18:44 IST)
బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న టబు... తనకు అన్ని విధాలా తగిన వరుడి కోసం వేచిచూస్తున్నానని తెలిపింది. ఇన్నాళ్లు పెళ్లి చేసుకునేది లేదని.. ఒంటరిగా వుంటానని చెప్పుకొచ్చిన టబు.. ప్రస్తుతం పెళ్లి చేసుకునేందుకు సుముఖంగా వున్నట్లు తెలిపింది. తాజా ఇంటర్వ్యూలో తనకు మనసుకు నచ్చిన వాడి కోసం వేచి చూస్తున్నానని 47 ఏళ్ల టబు వెల్లడించింది. 
 
తొలుత పెళ్లి వద్దనుకున్నాను. అందుకు కారణాలున్నాయి. ఇన్నాళ్లు ఒంటరిగా వుండిపోయాను. పెళ్లి కాకపోవడంతో దాంపత్య జీవితం గురించి ఐడియా లేదు. అయితే మనసుకు నచ్చిన వాడిని, తన అభిప్రాయాలను గౌరవించేవాడిని తప్పకుండా పెళ్లి చేసుకుంటానని.. కానీ అందుకోసం చాలాకాలం వేచి చూడాలేమోనని టబు మనసులోని మాటను వెల్లడించింది. 
 
ఇంకా నటుడు ఆయుష్మాన్‌తో కలిసి ఓ సినిమాలో నటించిన టబు.. ఆయుష్మాన్ తండ్రి జ్యోతిష్యుడని తెలిసి ఆశ్చర్యపోయిందట. ఇంకా ఆయుష్మాన్ తండ్రి జ్యోతిష్యుడని తెలిసివుంటే తన జాతకాన్ని చూపెట్టేదానినని.. అలా చేస్తే పెళ్లైపోతుందో లేదో తేలిపోతుంది కదా అంటూ చెప్పిందట. దీనిని బట్టి టబు పెళ్లి పట్ల ఆసక్తిగా వుందని త్వరలో ఆమె మనసుకు నచ్చిన వరుడితో పెళ్లి కుదరవచ్చునని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments