Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌జ‌ల కోసమే టికెట్ రేటు త‌గ్గించాం - ఆన్‌లైన్ చ‌ర్చల్లో వుంది - అల్లుఅర‌వింద్, బ‌న్నీవాసు

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (16:01 IST)
Alluravind, Bannivasu
ఇటీవ‌లే సినిమా టిక్కెట్ల పెంపు, ఆ త‌ర్వాత త‌గ్గింపు విష‌య‌మై చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. భారీ సినిమాల‌కు ఇష్టంవ‌చ్చిన‌ట్లు పెంచుకోవ‌చ్చ‌నే వారంరోజుల‌పాటు తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చింది. ఆం ద్ర‌లో అటువంటిది లేదు. అయితే ఇటీవ‌ల ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గిండచ‌డంతో వారికోసం ఎఫ్‌3 వంటి కొన్ని సినిమాలు మామూలు రేట్ల‌కే అమ్మ‌డం ప్రారంభించారు. ఇప్పుడు ఈ విష‌జ్ఞ‌మైన అర‌వింద్‌, బ‌న్నీవాస్ దీనిపై స్పందించారు.
 
నిర్మాత బన్నీ వాసు టికెట్ ధరల గురించి ప్రస్తావిస్తూ,  రేట్స్ అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో అరవింద్ గారు ,తాను మొదటి వ్యక్తులమని పేర్కొన్నారు.  నైజంలో 160+gst, ఆంధ్ర మల్టిఫ్లెక్స్ లో 150+gst, సింగిల్ స్క్రీన్ లో 100+gst అని అన్నారు. అందరు టికెట్ కోసం పెట్టిన డబ్బులకి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళాల‌నే త‌మ ఉద్దేశ్య‌మ‌ని తెలిపారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆన్‌లైన్ టికెట్‌పై ఆయ‌న స్పందించ‌లేదు. త్వ‌ర‌లో చ‌ల‌న‌చిత్ర‌రంగం పెద్ద‌లు క‌లిసి మాట్లాడుకుంటామ‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments