పవన్ - కీర్తిరెడ్డిల 'తొలిప్రేమ'కు 20 యేళ్లు

హీరో పవన్ కళ్యాణ్ - కీర్తి రెడ్డి జంటగా నటించిన చిత్రం "తొలిప్రేమ". జివిజి రాజు నిర్మాణ సారథ్యంలో, కరుణాకరన్ దర్శకత్వంలో ఈ చిత్రం తయారైంది. ఈ చిత్రం సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే జూలై 24వ తేదీన విడుదలైంద

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (12:33 IST)
హీరో పవన్ కళ్యాణ్ - కీర్తి రెడ్డి జంటగా నటించిన చిత్రం "తొలిప్రేమ". జివిజి రాజు నిర్మాణ సారథ్యంలో, కరుణాకరన్ దర్శకత్వంలో ఈ చిత్రం తయారైంది. ఈ చిత్రం సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే జూలై 24వ తేదీన విడుదలైంది. పైగా, తెలుగు చిత్ర పరిశ్రమ ఒక అపూర్వ విజయాన్ని అందుకుంది. పవన్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.
 
పవన్ కళ్యాణ్ నటించిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం' సినిమాలు తర్వాత వచ్చిన ఈ 'తొలిప్రేమ' చిత్రం విడుదలైంది. ఆ తర్వాత హీరో పవన్‌ను స్టార్‌గా నిలబెట్టింది. అనేక సెంటర్లలో 150 రోజుల వేడుకను పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.
 
ఈ చిత్రంలో బాలు పాత్రలో పవన్ కనబర్చిన అద్భుతమైన నటన ప్రేక్షలుల్ని కొత్త అనుభూతికి గురిచేసింది. ఈ ఒక్క హిట్‌తో పవన్ స్టార్ హీరోగా నిలబడిపోయారు. ఈ సినిమా విడుదలై మంగళవారానికి 20 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తూ సందడి సృష్టిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments