Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ముందే గర్భందాల్చిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ

చాలామంది హీరోయిన్లు పెళ్లికి ముందే హద్దులు దాటేస్తున్నారు. ఫలితంగా గర్భందాల్చడమో, గర్భస్రావాలు చేయించుకోవడమో, లేదా మోసపోవడమో జరుగుతుంది. తాజాగా బాలీవుడ్ హీరోయినే నేహా ధుపియా కూడా పెళ్లికి ముందే గర్భంద

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (11:29 IST)
చాలామంది హీరోయిన్లు పెళ్లికి ముందే హద్దులు దాటేస్తున్నారు. ఫలితంగా గర్భందాల్చడమో, గర్భస్రావాలు చేయించుకోవడమో, లేదా మోసపోవడమో జరుగుతుంది. తాజాగా బాలీవుడ్ హీరోయినే నేహా ధుపియా కూడా పెళ్లికి ముందే గర్భందాల్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బాలీవుడ్‌లోని అందమైన బోల్డ్ బ్యూటీల్లో నేహా ధుపియా ఒకరు. ఈమె కొన్ని నెల‌ల కింద‌ట‌ పెళ్లి పీట‌లు ఎక్కింది. గత మే నెల‌లో అంగద్ బేదీని నేహా అత్యంత ర‌హ‌స్యంగా వివాహం చేసుకుంది. పెళ్లికి ముందే గ‌ర్భందాల్చ‌డం వ‌ల్లే నేహా ధుపియా తొందరపడి అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకుందనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆ ప్రచారమే నిజమైంది. ఈమె పెళ్లికి ముందే అంగద్‌తో శారీరకంగా కలవడం వల్లే గర్భందాల్చినట్టు తేలింది. 
 
దీనిపై నేహా ధుపియా ఇపుడు స్పందిస్తూ, 'నేను ప్రెగ్నెంట్ అని ముందే చెప్ప‌డానికి భ‌యం వేసింది. గ‌ర్భ‌వ‌తిన‌ని తెలిస్తే అవ‌కాశాలు ఇవ్వ‌రేమోన‌ని భ‌య‌ప‌డ్డాను. గ‌ర్భందాల్చినా మొద‌టి నాలుగైదు నెల‌లు శ‌రీరాకృతిలో పెద్ద‌గా మార్పు ఉండ‌దు. నాకు విశ్రాంతి తీసుకోవ‌డం పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. అందుకే సినిమా షూటింగ్‌ల్లో పాల్గొన్నాను. ల‌క్కీగా ఆరు నెల‌ల వ‌రకు శారీర‌కంగా నాకెలాంటి స‌మ‌స్యా ఎదురు కాలేదు' అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments