Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవికా గోర్ గ్లామ‌ర్ పాత్ర‌చేస్తే ఇలా వుంటుంది

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (13:48 IST)
Avika Gor
సౌత్‌లో బాల‌న‌టిగా పేరుపొందిన న‌టి అవికా గోర్. చిన్నారి పెళ్లికూతురులో న‌టించిన ఆమె తెలుగులో ఉయ్యాల జంపాల‌తో ముందుకు వ‌చ్చింది. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాలు చేసినా ఎక్క‌డా గ్లామ‌ర్ పాత్ర చేయ‌లేదు. క‌న్న‌డ‌లోనూ న‌టించిన ఆమె బాలీవుడ్‌లో ఫుట్‌పాత్‌2లో న‌టించింది. అయితే తాను గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి ప్రేక్ష‌కులు అంగీక‌రించరేమోన‌ని అనుమానం గ‌తంలో వ్య‌క్తంచేసింది. నా ఆహార్యం అందుకు స‌రిప‌డ‌దేమోన‌ని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది.

 
కాగా, ఇప్పుడు తాజాగా తాజా సినిమాలో ఇలా ఫొజ్‌లిస్తూ స్టిల్స్ రిలీజ్ చేసింది. ఇందులో ఇప్ప‌టి యూత్‌కు త‌గిన‌ట్లుగా డ్రెస్ వేసుకుని ఆక‌ట్టుకునే విధంగా వుంది. అస‌లు బ‌య‌ట తాను ఇలానే వుంటాన‌ని చెబుతోంది. టేటెస్ట్‌గా శ్రీ‌రామ్ స‌ర‌స‌న  'టెన్త్ క్లాస్ డైరీస్ చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో ఆమె త‌న పాత్ర ఇలా వుంటుంద‌ని తెలియ‌జేస్తుంది. మ‌రి ఈ సినిమా త‌ర్వాత అవికాకు గ్లామ‌ర్ పాత్ర‌లు రావ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. సో. ఎంత‌టివారైనా ఈ గ్లామ‌ర్ ఫీల్డులో త‌గిన‌ట్లు ఇమడాల్సిందేన‌న్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments