మాకు థియేటర్లే దేవాల‌యాలు -ప్రభాస్

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (22:33 IST)
Prabhas ph
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌లే విదేశాల నుంచి వ‌చ్చారు. బుద‌వారం రాత్రి సీతారామం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్..లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు. 
 
సీతారామం  లాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదు. స్వ‌ప్ప‌దత్ అద్భుతంగా డిజైన్ చేసి క‌శ్మీర్‌లో చ‌లిలోనూ, క‌రోనా టైంలో డేర్‌గా సినిమాను తీసింది. ఆమె కోస‌మే నేను వ‌చ్చాను. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి సీతా రామం సినిమాని థియేటర్ లోనే చూడాలి. 
 
ఇంట్లో దేవుడు వున్నాడు అని గుడికి వెళ్ళడం మనేస్తామా ఇది అంతే. మాకు థియేటర్స్ గుడులు లాంటివి. తప్పకుండా సినిమాని థియేటర్ లో చూడండి అని ప్ర‌భాస్ అన్నారు. చ‌క్క‌టి సంగీత‌భ‌రిత చిత్రంగా సీతారామం రూపొందింది. అన్ని ఎమోష‌న్స్ ఇందులో వున్నాయ‌ని అశ్వ‌నీద‌త్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments