Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు ప్రైవ‌సీ క‌ల్పించిన జ‌డ్జి

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (19:02 IST)
Kangana Ranaut
కంగనా రనౌత్ వల్ల తన ప్రతిష్ట దెబ్బతిందని జావేద్ అక్తర్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ తనపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ఆయ‌న ఆరోపించారు. నవంబర్ 2020లో అక్తర్ ఆమెపై ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె కోర్టుకు హాజరు కావడం ఇది మూడోసారి.
 
నటి కంగనా రనౌత్ సోమవారం సబర్బన్ అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ తనపై దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదుకు సంబంధించి ఆమె హాజ‌ర‌య్యారు. ముందుగా ఆమె జ‌డ్జితో ప‌ర్స‌న‌ల్‌గా మాట్టాడుతూ త‌న‌కు ప్రైవ‌సీ కావాల‌ని కోరారు. అందుకు జ‌డ్జి మీడియాను, విలేక‌రుల‌ను పంపించేసి ఆమెకు ప్రైవ‌సీని క‌ల్పించారు.
 
ఇక దీనిపై సోష‌ల్‌మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత ప్రైవ‌సీ అవ‌స‌ర‌మా! అని కొంద‌రంటే, న్యాయ‌స్థానం రూల్స్ ప్ర‌కారమే కంగ‌నా అడిగింద‌నీ, ఆమె లాయ‌ర్ స‌మ‌యానుకూలంగా ఆలోచ‌న క‌లిగించార‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈనెల 20న ఫైన‌ల్ తీర్పురానుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments