Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.ఎస్‌.ఎం.బి.28 చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (16:28 IST)
Mahesh latest
సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజా సినిమా ఎస్.ఎస్‌.ఎం.బి.28 . ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో తొలిరోజు షూట్ హాజ‌ర‌యిన‌ట్లు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ షెడ్యూల్ నేటితో ముగిసింద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్ తొలి షెడ్యూల్‌లో పూర్తి చేశారు. కొరియోగ్రాఫర్స్ ‘అన్బారివు’ ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని డిజైన్ చేశారు. ద‌స‌రానుంచి త‌దుప‌రిషెడ్యూల్ జ‌ర‌గ‌నున్న‌ద‌ని తెలిపారు.
 
కాగా, ఈ సినిమాలో నాయిక‌గా పూజా హెగ్దే న‌టించ‌నుంది. ఇప్ప‌టికే మ‌హేస్‌బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అన‌గానే మంచి హైప్ ఏర్ప‌డింది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌పై ఈ చిత్ర నిర్మాణం జ‌రుగుతుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల వ‌ల్ల సినిమాను త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని యూనిట్ నిర్ణయించిన‌ట్లు తెలుస్తోంది. కోవిడ్ వ‌ల్ల క‌థ‌ల‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. అందుకే ఇప్పుడు చ‌క్క‌టి క‌థాంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments