Webdunia - Bharat's app for daily news and videos

Install App

భావన మళ్లీ వస్తోంది.. ది డోర్ ఫస్ట్ లుక్ రిలీజ్

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (13:02 IST)
Door
మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి భావన.. ఆపై ఓ మలయాళ దర్శకుడిపై కేసు పెట్టింది. ఆపై పెళ్లి చేసుకుని సెటిలైన భావన ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.  మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషా చిత్రాల్లో హీరోయిన్ నటించింది. 
 
తాజాగా నటి భావన పుట్టినరోజు సందర్భంగా ఆమె 86వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. జైదేవ్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ 'ది డోర్' అనే సినిమాకు సంబంధించిన ఈ పోస్టర్‌లో భావన లుక్ బాగుంది. 
 
జూన్ డ్రీమ్స్ పతాకంపై నవీన్ రాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments