Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దర్శకుడు నేను ఆఫీస్ బాయ్ అని గుర్తు చేసాడు : మురుగదాస్ (video)

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (17:37 IST)
Murugadoss, Pon Kumar
ఇద్దరు ఆఫీసు బాయ్‌లు కలిసి సినిమా చేయడం విశేషం. అది దర్శకుడు మురుగదాస్‌ జీవితంలో సాధ్యమైంది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. 1947 అనే సినిమాను తమిళంలో నిర్మించారు మురుగదాస్‌. దీని నేపథ్యం గురించి ఆయన చెబుతూ.. పొన్‌ కుమార్‌ నా ఆఫీసులో టీలు, కాఫీలు అందిస్తూ, ఆఫీస్ వూడిసేవాడు. ఓరోజు షడెన్‌గా నేను దర్శకుడిని అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. నేను షాక్‌ అయ్యాను. ఆఫీస్‌ బాయ్‌ ఇలా మాట్లాడడం ఏమిటి? అనిపించింది. కానీ ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళితే నేను కూడా ఆఫీస్‌ బాయ్‌నే కదా! అనే విషయం గుర్తుకు వచ్చింది.
 
ఆ తర్వాత నా సినిమాకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. ఓరోజు షడెన్‌గా పేట్రియాటిక్‌కథ అంటూ 1947లో స్వాతంత్య్రం రాని ఓ గ్రామం గురించి చెప్పాడు. అది వినగానే మంచి కథలా అనిపించింది. దాంతో తనకు తొలిసినిమా అయినా బడ్జెట్‌ పరిమితులు లేకుండా ముగ్గురు నిర్మాతలం కలిసి ఈ సినిమా తీశాం. అంటూ మురుగదాస్‌ వెల్లడించాడు. ఈ సినిమా ఏప్రిల్‌ 7న తమిళనాడులో విడుదలవుతుంది. 14న తెలుగులో విడుదలవుతుంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

ఇద్దరమ్మాయిలతో ఒక్కడు kissik... రోడ్డు మీద ఏంట్రా సిగ్గులేదా (video)

చిల్కూరు పూజారి రంగరాజన్‌‌ను కలిసిన వైకాపా నేత శ్యామల (video)

Pawan Kalyan: షష్ట షణ్ముఖ యాత్రలో పవన్ కల్యాణ్.. తిరుత్తణితో యాత్ర సమాప్తం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments