Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను వదిలేసి వచ్చానంటే ఓకే చెప్పా... ఇపుడు నా బెడ్రూం దృశ్యాలు చూపించి బెదిరిస్తున్నాడంటున్న నటి

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (12:51 IST)
సినిమా ప్రపంచంలో డేటింగ్‌లు, కలిసి జీవించడాలు, ఆ తర్వాత విడిపోవడాలు, మళ్లీ తిరిగి కలవడాలు షరా మామూలే. చాలామంది తారలు ఇలాంటి వాటిలో ఇరుక్కుని ఇబ్బందులు పడుతుంటారు. కొందరు ఎలాగో వదిలించుకుంటారు కానీ మరికొందరి విషయంలో మాత్రం విషయం పోలీసు స్టేషను దాకా వెళుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ నటికి ఇలాంటిదే ఎదురైంది. 
 
తనతో సన్నిహితంగా వున్న అశ్లీల చిత్రాల తాలూకు వీడియోలను చూపించి ఓ యువకుడు సదరు నటిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా అలాంటి బెదిరింపులకే పాల్పడితే లైట్ గా తీసుకుందా నటి. కానీ రానురాను అతడి వేధింపులు ఎక్కవయ్యేసరికి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే... కోలీవుడ్ బుల్లితెర, వెండితెర నటి జెనీఫర్. ఈమె పలు సీరియళ్లలో నటించి పాపులర్ అయ్యింది. ఐతే మూడేళ్ల క్రితం ప్రకృద్ధీన్ అనే యువకుడు ఆమెకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత తను తన భార్యను వదిలేసి వచ్చాననీ, నీకోసం ప్రాణం ఇస్తానంటూ చిలుక పలుకులు పలికాడు. దాంతో సదరు నటి అతడికి లొంగిపోయింది. ఇద్దరూ కలిసి కొన్ని నెలల పాటు సన్నిహితంగా వున్నారు. ఆ సమయంలో అతడు ఆమెతో సన్నిహితంగా కలిసి వున్న దృశ్యాలను వీడియోలో బంధించాడు.
 
కొన్నాళ్ల తర్వాత వాటిని చూపించి డబ్బు కావాలంటూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తొలుత ఆమె వాటిని పట్టించుకోలేదు. ఆ తర్వాత నేరుగా ఇంటికి వచ్చి తనకు సహకరించకపోతే నా తల్లిని చంపుతానంటూ బెదిరిస్తున్నాడని ఆమె చెన్నైలోని వడపళని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments