Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్‌ సినిమాలకూ మరాఠీ సినిమాకు అదే తేడా : కశ్మీర పరదేశి

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (13:05 IST)
Kashmir Pardesi
మరాఠీకి చెందిన కథానాయిక కశ్మీర పరదేశి. పలు యాడ్స్‌ కూడా చేసిన ఆమె తెలుగులో నాగశౌర్య నటించిన ‘నర్తనశాల’ చిత్రంలో నటించింది. ఇప్పుడు తెలుగులో కిరణ్‌ అబ్బవరంకు జోడీగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంలో నటించింది. జిఎ2 బేనర్‌లో అల్లు అరవింద్‌ సమర్పించిన ఈ సినిమా గురించి ఆమె మాట్లాడారు. ఇక్కడ సినిమాలలో కంటెంట్‌కూ మరాఠీ కంటెంట్‌ను కంపేర్‌ చేస్తూ ఇలా అన్నారు.
 
ఇక్కడ సినిమా కథలన్నీ కమర్షియల్‌ యాంగిల్‌లోనే వుంటాయి. కొన్ని కంటెంట్‌ వున్నా కామెడీ జోడింపు తోపాటు కల్పితాలుగా చూపిస్తారు. అదే మరాఠీ సినిమాల్లోని కథలు సహజత్వానికి దగ్గరగా వుంటాయి. కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు. పొయటిక్‌గా వుంటాయి. పాటలు అర్థవంతంగా వుంటాయి. కొన్ని కామెడీ సినిమాలూ వుంటాయి. అయితే కమర్షియల్‌ కోణం చాలా తక్కువగా వుంటుందని తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..

KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments