Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకున్న వీక్‌నెస్ అదే.. ఏదడిగినా ఇచ్చేస్తాను: శ్రుతి హాసన్

నాకు ఒక వీక్‌నెస్ అది. ఎవరు ఏది అడిగినా ఆలోచించకుండా వెంటనే ఇచ్చేయడం నాకు అలవాటు. చిన్నప్పటి నుంచి ఇదే నాకు బాగా అలవాటు. తల్లిదండ్రులు కూడా నన్ను మందలించేవారు. కానీ అది అలవాటుగా మారిపోయింది కాబట్టి ఏమీ చేయలేను. కష్టాల్లో ఉన్న వారు ఏదైనా అడిగితే వెంటన

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (17:18 IST)
నాకు ఒక వీక్‌నెస్ అది. ఎవరు ఏది అడిగినా ఆలోచించకుండా వెంటనే ఇచ్చేయడం నాకు అలవాటు. చిన్నప్పటి నుంచి ఇదే నాకు బాగా అలవాటు. తల్లిదండ్రులు కూడా నన్ను మందలించేవారు. కానీ అది అలవాటుగా మారిపోయింది కాబట్టి ఏమీ చేయలేను. కష్టాల్లో ఉన్న వారు ఏదైనా అడిగితే వెంటనే ఇచ్చేయడం నాకు అలవాటు. డబ్బులు అడిగినా, ఇక వేరే ఏ సహాయం అడిగినా నా దగ్గర ఉంటే ఇచ్చేస్తాను అని చెపుతోంది శ్రుతి హాసన్.
 
'సినీ పరిశ్రమలో చాలామంది ఈ విషయంపై నన్ను హెచ్చరించారు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు దాని గురించి కనుక్కున్న తరువాతనే ఇవ్వాలి తప్ప ఠక్కున ఇచ్చేయడం మంచిది కాదు. ఇది మానుకో అంటూ స్నేహితులు, బంధువులు  చెబుతూ వచ్చారు. కానీ ఎంత అనుకున్నా నాకు మార్చుకోవడం సాధ్యం కాలేదు. సీనియర్ నటులు నా పక్కన వుండి సహాయం అని  ఎవరైనా వస్తే వారు ఇచ్చినా ఇవ్వకున్నా నేనే ఇచ్చేస్తుంటాను. చాలామంది జలసీగా ఫీలవుతారు. నేను అదంతా పట్టించుకోను' అంటోంది శృతి హాసన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments