Webdunia - Bharat's app for daily news and videos

Install App

"థాంక్యూ ఫర్ కమింగ్" ట్రైలర్ లాంఛ్.. మెరిసిన బాలీవుడ్ తారలు

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (20:39 IST)
Thank You For Coming
ముంబైలో "థాంక్యూ ఫర్ కమింగ్" సినిమా ట్రైలర్ ప్రివ్యూ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు మెరిశారు. 
Thank You For Coming


బాలీవుడ్ నటులు భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీ చిత్ర నిర్మాతలు ఏక్తా కపూర్, రియా కపూర్‌లతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Thank You For Coming
 
భూమి పెడ్నేకర్ ఈ కామెడీ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరణ్ బూలాని దర్శకత్వం వహించిన "థాంక్యూ ఫర్ కమింగ్" ఈ నెల 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించి అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల అవుతుంది. 
Thank You For Coming
 
ఈ సింగిల్ గర్ల్ కామెడీ డ్రామాలో షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీ తదితరులు నటించారు. ట్రైలర్ రిలీజ్ బయటకు వచ్చినందుకు భూమి సినీ యూనిట్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Thank You For Coming

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments