Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానీ... ఐ లవ్ యూ... డైరీలో నాగలక్ష్మీ రాసిన నాని ఎవరు?

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (11:01 IST)
బుల్లితెర నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించలేక పోతున్నారు. తన కుమార్తె ఆత్మహత్యకు ఆమె ప్రియుడు సూర్యతేజే కారణమని ఆమె తల్లి ఆరోపిస్తోంది. మరోవైపు, నాగఝాన్సీ అపార్ట్‌మెంట్‌లో పంజాగుట్ట పోలీసులు శనివారం రాత్రి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఓ డైరీ లభించింది. 
 
అందులోని ఓ పేజీలో 'నానీ.. ఐ లవ్‌ యూ' అని నాగఝాన్సీ రాసినట్లు, ఒంటరిగా ఉండలేకపోతున్నానంటూ పలు అంశాలు ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో డైరీలో ఉన్న నాని ఎవరన్న విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒక సెల్‌ఫోన్‌లో వాట్సాప్‌ చాటింగ్‌, ఇతర మెస్సేజ్‌లను చూశామని, మరో ఫోన్‌ లాక్‌ ఇంకా తెరుచుకోవడంలేదని పోలీసులు చెపుపుతున్నారు. 
 
ఈ వ్యవహారంపై ఆమె తల్లి సంపూర్ణ మాట్లాడుతూ, నాగఝాన్సీ ఆత్మహత్యకు సూర్యతేజే కారణమని ఆరోపించారు. తన కూతురిని అతడు వేధింపులకు గురిచేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని చెప్పుకొచ్చింది. సూర్యతేజను వెంటనే అరెస్టు చేయాలని డిమండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments