Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాగా "అతడు అడవిని జయించాడు" నవల

ప్రముఖ తెలుగు రచయిత డా.కేశవరెడ్డి గారి నవల అతడు అడవిని జయించాడు ప్రపంచవ్యాప్త సినిమా నిర్మాణ హక్కులను హక్కులకు డిఎస్‌ఎన్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఫిలింమేకర్ దూలం సత్యనారాయణ ద

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (11:06 IST)
ప్రముఖ తెలుగు రచయిత డా.కేశవరెడ్డి గారి నవల అతడు అడవిని జయించాడు ప్రపంచవ్యాప్త సినిమా నిర్మాణ హక్కులను హక్కులకు డిఎస్‌ఎన్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఫిలింమేకర్ దూలం సత్యనారాయణ దర్శకత్వంలో పలు చిత్ర నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రఖ్యాత నవలను సినిమాగా రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 
 
ఈ సందర్భంగా దూలం సత్యనారాయణ మాట్లాడుతూ అతడు అడవిని జయించాడు తెలుగు సాహిత్యంలో గొప్ప నవలగా అశేష పాఠకుల ఆదరణ చూరగొంది. అంతర్జాతీయ స్థాయి సినిమాగా రూపొందించే సత్తా ఈ నవలలో వుంది. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక టెక్నాలజీని మేళవించి ఆస్కార్, కాన్స్, లొకర్నో, బెర్లిన్, టొరంటో, బుసాన్ వంటి అంతర్జాతీయ సినిమా వేదికల మీద పోటీ పడేలా ఈ సినిమా నిర్మాణాన్ని చేపడుతాం. 
 
ఇప్పటికే హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నాం అన్నారు. కాగా దూలం సత్యనారాయణ ఇప్పటివరకు అనేక అంతర్జాతీయ డాక్యుమెంటరీలను రూపొందించాడు. ఇటీవలే తెలంగాణ టూరిజం ఫిలింకి పోర్చుగల్‌లో ఇంటర్నేషనన్ అవార్డుని సాధించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments