Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడివి శేష్ హీరోగా 'చ‌దురంగ వేట్టై'ను తెలుగులో రీమేక్

త‌మిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం మూట‌గ‌ట్టుకున్న చిత్రం `చ‌దురంగ వేట్టై` తెలుగులో రీమేక్ కాబోతుంది. ఇటీవ‌లే `జెంటిల్‌మ‌న్`తో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న శ్రీద

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (11:03 IST)
త‌మిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుద‌లై  సంచ‌ల‌న విజ‌యం మూట‌గ‌ట్టుకున్న చిత్రం `చ‌దురంగ వేట్టై` తెలుగులో రీమేక్ కాబోతుంది. ఇటీవ‌లే `జెంటిల్‌మ‌న్`తో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న శ్రీదేవి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తోంది. `క్ష‌ణం`తో హీరోగా ఒక ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ తెచ్చుకుని  ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్న అడివి శేష్ ఇందులో క‌థానాయ‌కుడు. 
`ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` ఫేమ్ నందితా శ్వేత నాయిక‌గా ఎంపిక‌య్యారు. శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ స‌మ‌ర్పిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ ప‌తాకంపై ర‌మేశ్‌.పి.పిళ్లై  నిర్మిస్తున్నారు. గోపీ గ‌ణేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. వ‌సంత పంచ‌మిని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం హైద‌రాబాద్‌లోని సినిమా కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయని. ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెడ‌తామ‌ని, జులైలో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రానికి మాట‌లు : కిర‌ణ్ త‌ట‌వ‌ర్తి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments