రీతూ చౌదరి శృంగార వీడియో.. నెట్టింట వైరల్...

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (11:35 IST)
తెలుగు బుల్లితెర నటి రీతూ చౌదరి శృంగార వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈమె యాక్టింగ్ కెరీర్ ప్రారంభించడానికి ముందు యాంకర్‌గా రాణించారు. చాలాకాలం పాటు యాంకర్‌గా కొనసాగిన రీతూ చౌదరి.. గోరింటాకు అనే సీరియల్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సూర్యవంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపుతో పాటు పేరు కూడా తెచ్చుకుంది. అయితే, యాంకర్ ప్రదీప్‌తో కలిసి పెళ్లి చూపులు షోలో పాల్గొనడంతో ఈ అమ్మడుకు మంచి పేరు ప్రఖ్యాలు వచ్చాయి. ఆ తర్వాత జబర్దస్త్ షోలో చేరి అదరగొట్టింది. దీంతో అనేక ఎపిసోడ్‌లలో ఆమె స్కిట్లు చేశారు. ఇలా వచ్చిన ప్రతి సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె శ్రీకాంత్ అనే రాజకీయ నేతతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్టు సమాచారం. పైగా, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. వచ్చే యేడాది వీరిద్దరూ ఓ ఇంటిలో అడుగుపెట్టనున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు సంబంధించిన శృంగార వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 
 
దీనిపై ఆమె స్పందించారు. ఆ వీడియో తనది కాదన్నారు. ఎవరో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని తేల్చేశారు. దీనికి  బాధ్యులను అరెస్టు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు ఆమె థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు. అయితే, అరెస్టు చేసిన వ్యక్తి వివరాలను మాత్రం పోలీసులు బహిర్గతం చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments