Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తారామణి' చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్న డి.వి.సినీ క్రియేషన్స్

విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్న డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తమిళ చిత్రం 'తారామణి' సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. అండ్రియా, అంజలీ, వసంత్ రవి ప్రధాన తారాగణంగా

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (07:58 IST)
విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్న డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తమిళ చిత్రం 'తారామణి' సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. అండ్రియా, అంజలీ, వసంత్ రవి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మూడు జాతీయ అవార్డులను దక్కించుకున్న చిత్రం 'తంగమీన్‌గల్' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రామ్ దర్శకత్వంలో డా.ఎల్.గోపీనాథ్, రామ్, జె.సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 
 
ఈ చిత్ర తెలుగు హక్కుల కోసం మంచి పోటీ నెలకొన్న నేపథ్యంలో డి.వెంకటేష్ ఫ్యాన్సీ రేటుతో తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. జీవా, కాజల్ అగర్వాల్ నటించిన 'ఎంత వరకు ఈ ప్రేమ' చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. 
 
ఈ చిత్రంతో పాటు తెలుగులో 'తారామణి' చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 'తారామణి' సినిమా తెలుగు టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత డి.వెంకటేష్ తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments