Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏక‌బిగిన బాల‌కృష్ణ ఆల‌పించిన తార‌క‌రాముడి దండ‌కం (Video)

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (10:18 IST)
NTR 99 Jayanthi
ఆ తార‌క‌రాముడి దండ‌కం ఈ తార‌క‌రాముడు కోసం ఆల‌పించిన బాల‌కృష్ణ‌. శుక్ర‌వారంనాడు త‌న తండ్రి 99వ జ‌యంతి సంద‌ర్భంగా 10గంట‌ల‌కు విడుద‌ల చేశారు.
 
మ‌హానుభావులు యుగానికి ఒక్క‌రే పుడ‌తారు
వారి ప్ర‌స్తావ‌నే ప్ర‌పంచాన్ని ప్ర‌క‌రింప‌జేస్తుంది. వారి ఆలోచ‌న‌లే అనంత‌మైన ఆనందాన్ని అనుభూతులోకి తెస్తుంది. వారి విజ‌య‌గాధ‌లు వేరొ లోకంలోకి వెంట తీసుకెళ‌తాయి.
అలాంటి అరుదైన కోవ‌కు చెందిన వాడు మ‌న తార‌క‌రాముడు
గ‌ల్లీలో పాలుపోసిన‌వాడు ఢిల్లీని ద‌డ‌పుట్టించాడు
రంగులేసుకునేవాడు రాజ్యాలు ఏల‌టం
గ్రీకు శిల్పంలాంటి రూపంతో పురాణ పాత్ర‌ల‌లో జీవించ‌డం. 
తెలుగు గ‌డ‌ప రంగు జెండాలతో ప్ర‌తిపేద వారిక వెన్న‌పూస‌ తెలుగుజాతి వెన్నెముక‌
మా న్నాన మీ అన్న‌గారు. 99 వ జ‌యంతి. వ‌చ్చే ఏడాది వంద వ‌సంతాలు జ‌రుపుకోవాలంటూ ఆ మ‌హానియుడిని ఈ శ్రీ‌రామ దండ‌కం అంకితం.
అంటూ. ఏక‌బిగిన బాల‌కృష్ణ పాట‌ను పాడి అల‌రించారు. ఇదిగో వినండి.
జ‌య‌జ య మ‌హావీర‌, మ‌హ‌వీర ... మ‌హాత్మా... అంటూ.. ఆల‌పించారు.
 
దీనికి ప‌ర్య‌వేక్ష‌ణ కొమ్మినేని వెంక‌టేశ్వ‌ర‌రావు, సంగీతం వినోద్ యాజ‌మాన్య‌.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తిన బాలకృష్ణ (video)

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments