Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ అర్జున్ రెడ్డి నుంచి తప్పుకున్న హీరోయిన్ తారా సుతారియా

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇందులో బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నారు. తారా సుతారియా కథానాయిక పాత్ర పోషించేందుకు సంత

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:31 IST)
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇందులో బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నారు. తారా సుతారియా కథానాయిక పాత్ర పోషించేందుకు సంతకం చేసింది. ఈ నెలాఖరులో షూటింగ్‌ ప్రారంభంకానుంది. మాతృకకు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగానే దీన్ని కూడా తెరకెక్కిస్తున్నారు.
 
అయితే, ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకాకముందే ఈ మూవీ నుంచి హీరోయిన్ తారా సుతారియా తప్పుకుంది. ఆమె ప్రస్తుతం 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2'లో నటిస్తున్నారు. ఇది ఆమె తొలి సినిమా. టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడు. ఈ సినిమాను 2018 నవంబర్‌ 23న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. '2.ఓ' సినిమా విడుదల నేపథ్యంలో దీన్ని 2019 మే 10కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తారా సుతారియా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. దీంతో డేట్స్‌ కుదరక తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments