Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిక్ జోనస్ మాంచి రసికుడే... మాజీ లవర్ ఒలీవియా

అమెరికా సింగర్ నిక్ జోనస్‌పై గురించి ఆయన మాజీ ప్రియురాలు ఒలీవియా కల్పో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. నిక్ మాంచి రసికుడేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదండోయ్.. ఆయన పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ నట

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:24 IST)
అమెరికా సింగర్ నిక్ జోనస్‌పై గురించి ఆయన మాజీ ప్రియురాలు ఒలీవియా కల్పో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. నిక్ మాంచి రసికుడేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదండోయ్.. ఆయన పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాతో మంచి సంసార జీవితాన్ని అనుభవించాలంటూ ముందస్తు శుభాకాంక్షలు కూడా తెలిపింది.
 
గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌లకు ఇటీవల నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. దీనిపై ఒలీవియా స్పందిస్తూ, 'నిక్‌ విషయంలో నేను సంతోషంగానే ఉన్నానని అతడికి కొత్త ప్రేమ దొరికింది. జీవితాంతం అతడు సంతోషంగా ఉంటే.. నాకన్నా ఆనందించే వాళ్లు ఎవరూ ఉండరు' అంటూ వ్యాఖ్యానించింది. 
 
అయితే ప్రియాంక కంటే ముందు నిక్‌ మరో ఇద్దరు భామలతో డేటింగ్‌ చేశాడు. వారిలో మాజీ మిస్‌ యూనివర్స్‌ ఒలీవియా కల్పో కూడా ఒకరు. 2012లో విశ్వ సుందరిగా ఎంపికైన తర్వాత ఒలీవియా బాగా బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే 2013లో నిక్ - ఒలీవియాల ప్రేమకథ మొదలైంది. రెండేళ్ల అనంతరం వీరు విడిపోయారు. కాగా ఒలీవియా ప్రస్తుతం డానీ అమెండోలా అనే ఫుట్‌బాల్‌ ప్లేయర్‌తో ప్రేమలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments