Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబో 2పాయింట్ఓకు తలనొప్పి.. తమిళ్ రాకర్స్ సవాల్..

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (16:13 IST)
పైరసీతో దర్శకనిర్మాతలకు పెద్ద తలనొప్పి తప్పలేదు. సినిమాలు విడుదలైన గంటల్లోనే నెట్లోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల గీత గోవిందం సినిమాకు సంబంధించిన సన్నివేశాలు నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌కు పైరసీ వెబ్‌సైట్ తమిళ్ రాకర్స్ సవాల్ విసురుతోంది. ఇప్పటికే హీరో విశాల్‌కు, తమిళ రాకర్స్‌కు మధ్య పెద్ద వారే జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో సర్కార్‌ సినిమాపై కూడా తమిళ రాకర్స్ తమ పంజా విసిరారు. సినిమా బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సర్కార్‌పై తమిళ రాకర్స్ పంజా విసిరింది. ఈ సినిమా విడుదలైన గంటల్లోనే నెట్‌లో పెట్టేసింది. తాజాగా రోబో 2పాయింట్ఓ సినిమాపై తమిళ్ రాకర్స్ కన్నేసింది. 
 
ప్రముఖ దర్శకుడు శంకర్ యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ సినిమాను నెట్లో పెట్టేస్తామంటూ సవాల్ విసిరింది. ఈ మేరకు తమిళ రాకర్స్ ఈ సినిమాకు సోషల్ మీడియా ద్వారా సవాల్ విసిరిందని.. దీంతో సినీ యూనిట్ పైరసీతో కలెక్షన్లు తగ్గిపోతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments