Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా విగతజీవిగా సబర్ణ.. ఫ్లాట్‌లో బీర్ బాటిల్స్, సిగరెట్లు, గంజాయి ప్యాకెట్లు.. రేప్ ఆపై హత్య?

బుల్లితెర నటీమణి సబర్ణది హత్యా లేకుంటే ఆత్మహత్యా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చెన్నై, మదురైవాయిల్‌లోని తన ఇంట్లో విగతజీవిగా ఉండిన ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (15:57 IST)
బుల్లితెర నటీమణి సబర్ణది హత్యా లేకుంటే ఆత్మహత్యా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చెన్నై, మదురైవాయిల్‌లోని తన ఇంట్లో విగతజీవిగా ఉండిన ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సబర్ణ నగ్నంగా మృతిచెంది వుండగా.. ఆమె అత్యాచారానికి గురై.. హత్య చేయబడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఆమె చేతిని బ్లేడుతో తెగ్గోసినట్లు ఉందని.. సబర్ణ ఆత్మహత్య చేసుకున్నారా లేకుంటే ఆమెను ఎవరైనా రేప్ చేసి హత్య చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సబర్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అపార్ట్‌మెంట్లో బీర్ బాటిల్స్, సిగరెట్లు, గంజాయి వంటి ప్యాకెట్లను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇంకా ఇంటి తలుపులు తెరిచే వున్నాయని.. ఆమె డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments