Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్రర్ కామెడీ మూవీ: నాలుగోసారి దీపికాతో షారూఖ్ రొమాన్స్..?

ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలతో ఆకట్టుకున్న హిట్ పెయిర్ షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనేలు మళ్లీ నాలుగోసారి జతకట్టనున్నారు. చెన్నైఎక్స్ ప్రెస్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (15:43 IST)
ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలతో ఆకట్టుకున్న హిట్ పెయిర్ షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనేలు మళ్లీ నాలుగోసారి జతకట్టనున్నారు. చెన్నైఎక్స్ ప్రెస్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రోహిత్ శెట్టి మరోసారి.. ఈ హిట్ జోడీతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చర్చల్లో ఉన్నట్లు బిటౌన్‌లో వార్తలొస్తున్నాయి.  
 
షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే కాంబోలో వచ్చే నాలుగో సినిమాను హార్రర్ కామెడీగా రూపొందించేందుకు రోహిత్ శెట్టి ప్లాన్ చేస్తున్నారు.  ఓం శాంతి ఓం క్లైమాక్స్‌లో దీపికా దెయ్యంగా కనిపిస్తోంది. అదే స్ఫూర్తితో ఈ సినిమాలో దీపికాను దెయ్యంగా చూపెట్టనున్నారని తెలిసింది. తద్వారా వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడుతున్న బాద్ షా, సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో సక్సెస్ ఫార్ములాగా మారిన హార్రర్ కామెడీతో ఆకట్టుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments