Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెనీలియా లాంగ్ గ్యాప్.. ఫోర్స్ సీక్వెల్‌లో నటిస్తుందా? దెయ్యంగా వస్తుందా లేకుంటే?

బొమ్మరిల్లు హాసిని అదేనండి జెనీలియా లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లో నటించనుంది. దక్షిణాదిలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన జెనీలియా ఆపై బాలీవుడ్‌లోనూ సత్తా చాటుకుంది. తన తొలి చిత్ర హీరో రితేష్ దేశ్

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (15:25 IST)
బొమ్మరిల్లు హాసిని అదేనండి జెనీలియా లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లో నటించనుంది. దక్షిణాదిలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన జెనీలియా ఆపై బాలీవుడ్‌లోనూ సత్తా చాటుకుంది. తన తొలి చిత్ర హీరో రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లాడిన జెనీలియా.. ఆపై సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇద్దరు బాబులకు తల్లైన జెన్నీ.. గ్లామర్‌గా కనిపిస్తోంది. దీంతో అమ్మడు రీ ఎంట్రీ ఖాయమైపోయింది. 
 
ఈ నేపథ్యంలో 2011లో రిలీజ్ అయిన ఫోర్స్ సినిమాతో ఆకట్టుకున్న జెనీలియా లాంగ్ గ్యాప్ తరువాత ఆ సినిమాకు సీక్వల్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు బిటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. కానీ తొలి భాగం చివర్లో జెనీలియా ఫోర్స్ పార్ట్ 1లో చనిపోతుందని.. అయితే ఫోర్స్ 2లో జెనిలియా రోల్ ఎలా ఉంటుంది. ఆమె పాత్రను ఎలా చూపెడతారు. దెయ్యంగా వస్తుందా అనే దానిపై చర్చ సాగుతోంది. కాగా సోనాక్షి సిన్హా మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా (ఫోర్స్-2) నవంబర్ 18న రిలీజ్ కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments