Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాన్సు ఇప్పిస్తానని అమ్మాయిలతో బడా నిర్మాత జల్సా... రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

సినిమా ప్రపంచంలో వెలుగునీడలు మామూలే. వెలిగిపోయేవారు ఉవ్వెత్తున స్టార్ల మాదరిగా కనబడుతూ ప్రేక్షకుల గుండెలను గుల్ల చేస్తుంటారు. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయి ఫేడవుట్ అయిపోయినవారికి ఇక సినిమా అవకాశాలు రాకుండా పోతాయి. అలాంటివారితోపాటు సినిమాల్లో న

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (14:26 IST)
సినిమా ప్రపంచంలో వెలుగునీడలు మామూలే. వెలిగిపోయేవారు ఉవ్వెత్తున స్టార్ల మాదరిగా కనబడుతూ ప్రేక్షకుల గుండెలను గుల్ల చేస్తుంటారు. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయి ఫేడవుట్ అయిపోయినవారికి ఇక సినిమా అవకాశాలు రాకుండా పోతాయి. అలాంటివారితోపాటు సినిమాల్లో నటించాలనే కుతూహలంతో సినీ ఇండస్ట్రీకి వచ్చి మోసగాళ్ల చేతిలో పడి మోసపోయేవారు ఉన్నారు. ముఖ్యంగా యువతులు ఎక్కువగా మోసపోయి తమ జీవితాలను చీకట్లోకి నెట్టేసుకుంటారు. వారి ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు ఇండస్ట్రీ ముసుగులో అమ్మాయిలను లొంగదీసుకుని వారి జీవితాలను నాశనం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఉదంతమే తమిళనాడులో జరిగింది.
 
ఆమధ్య కొన్ని కోట్ల రూపాయలు కాజేసి ఇండస్ట్రీ నుంచి మాయమైపోయినట్లు చెప్పుకున్న తమిళ నిర్మాత వేందర్ మూవీస్ మదన్ తాజాగా పట్టుబడ్డాడు. ఇతడు తను కాజేసిన డబ్బుతో అందమైన అమ్మాయిలకు సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి వారిని లొంగదీసుకున్నట్లు తేలింది. ఇద్దరు భార్యలున్న మదన్ మామూలోడు కాదంటున్నారు.
 
సినిమా ఛాన్సులే కాదు మెడికల్ సీట్లు కూడా ఇప్పిస్తానంటూ కోట్లకు కోట్లు కాజేసినట్లు సమాచారం. ఇతడు ఉన్నత చదువులు చదవడంతో ఆంగ్లం, హిందీ బాగా మాట్లాడుతాడనీ, అందువల్ల తనతోపాటు అమ్మాయిలను ఉత్తరాదికి తీసుకెళ్లి అక్కడ జల్సాలు చేస్తున్నట్లు కనుగొన్నారు. పక్కా ప్రణాళికతో తమిళనాడు పోలీసులు వల వేసి ఇతడిని తిరుపూర్లో పట్టుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి...? బీజేపీదే హవా-ఆప్‌కే గెలుపంటున్న కేకే సర్వే!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments