Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాతల్లి.. సూర్య, జ్యోతిక సంసారంలో నిప్పులు పొయ్యొద్దు.. యాషికపై ఫైర్

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (16:51 IST)
ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు అనే తమిళ సినిమాతో పాటు బిగ్ బాస్ సీజన్ 2లో హాట్ హట్‌గా కనిపించిన యంగ్ హీరోయిన్ యషికా ఆనంద్.. ప్రస్తుతం వివాదాన్ని కొనితెచ్చుకుంది. పాపులారిటీ కోసమో ఏమో తెలియదు కానీ.. తమిళ స్టార్ హీరో సూర్యను తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. ఆమె చేసిన ప్రకటన పట్ల సూర్య భార్య, సినీ నటి జ్యోతిక అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. 
 
తాజాగా ఫ్యాన్స్‌తో ట్విట్టర్లో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. సూర్య ఫోటోను పోస్టు చేసి.. ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో యాషిక వ్యాఖ్యలపై సూర్య ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. అంతేగాకుండా నటి జ్యోతిక ఫ్యాన్స్ కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సూర్యకు పెళ్లై ఇద్దరు పిల్లలున్న తరుణంలో యాషిక ఆయన్ని వివాహం చేసుకోవాలనుందని చెప్పడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
కుటుంబంతో హ్యాపీగా వున్న సూర్యను పెళ్లాడాలని ఎలా అంటుందని ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ల సంసారంలో నిప్పులు పోయ్యాలని చూస్తున్నదంటూ యషికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సూర్యకు ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

తాలిబన్ పాలిత దేశంలో ప్రకృతి ప్రళయం... వందల్లో మృతులు

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 622కి పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి మందికి గాయం

Chandrababu Naidu: సీఎంగా చంద్రబాబు 30 సంవత్సరాలు.. ఇంట్లో నాన్న-ఆఫీసులో బాస్ అని పిలుస్తాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments