Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video Viral, బస్సు నడిపిన మిల్కీ బ్యూటీ తమన్నా (video)

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (11:13 IST)
బాహుబలి చిత్రంతో యమ క్రేజ్ సంపాదించుకున్న తమన్నా భాటియా ఆ తర్వాత F2 చిత్రంతో మరో హిట్ కొట్టింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ మిల్కీ బ్యూటీ తాజాగా ఓ ఫీట్ చేసి అందర్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసింది.
 
ఇంతకీ ఏం చేసిందంటే.. గోపీచంద్‌ సరసన సిటీమార్ అనే చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ సెట్లో ఓ బస్సును నడిపింది. తను బస్సు నడుపుతున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)



 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments