Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దేశం ఎటువైపు పోతుంది? మహిళలకు రక్షణలేదా : తమన్నా

ఈ దేశం ఎటువైపు పోతుంది.? అమ్మాయిలకు, మహిళలకు రక్షణ లేదా అంటూ మిల్కీబ్యూటీ తమన్నా ఘాటైన ట్వీట్ చేసింది. జమ్మాకాశ్మీర్‌లో 8 ఏళ్ల బాలిక రేప్‌కు గురైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ 16 ఏళ్ల యువతి అత్యా

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (12:53 IST)
ఈ దేశం ఎటువైపు పోతుంది.? అమ్మాయిలకు, మహిళలకు రక్షణ లేదా అంటూ మిల్కీబ్యూటీ తమన్నా ఘాటైన ట్వీట్ చేసింది. జమ్మాకాశ్మీర్‌లో 8 ఏళ్ల బాలిక రేప్‌కు గురైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ 16 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది.
 
వీటిపై తమన్నా ట్వీట్ చేస్తూ, దేశంలో చిన్నారి బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న వరుస దాడులపై తన ఆవేదనను వ్యక్తంచేసింది. ముఖ్యంగా, ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలు జరిగిన చర్యను నిరసిస్తూ న్యాయం కోసం పోరాటం చేసే క్రమంలో తన తండ్రిని కూడా కోల్పోయింది. 
 
ఈ చర్యపై తమన్నా ఆగ్రహం వ్యక్తంచేసింది. అంతేనా.. ఈ దేశం ఎటువైపు పోతుంది? సంస్కరణలు తెచ్చేందుకు ఇంకెంత మంది నిర్భయలు ప్రాణత్యాగం చేయాలి. తన మహిళలను సురక్షితంగా ఉంచుకోలేని దేశం కూడా ఓ దేశమేనా? మానసికవైకల్యంతో బాధపడుతున్న ఈ దేశానికి చికిత్స అవసరమంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments