కళ్యాణ్ రామ్, తమన్నా నటిస్తున్న నా నువ్వే చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన... మెలోడియస్ రొమాంటిక్ సాంగ్... నిజమా మనసా రిహార్సల్స్ చేస్తున్న సమయంలో తమన్నా కాలిగి గాయమైంది. దీనితో ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేందుకు కాస్త కష్టపడాల్సి వచ
కళ్యాణ్ రామ్, తమన్నా నటిస్తున్న నా నువ్వే చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన... మెలోడియస్ రొమాంటిక్ సాంగ్... నిజమా మనసా రిహార్సల్స్ చేస్తున్న సమయంలో తమన్నా కాలిగి గాయమైంది. దీనితో ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేందుకు కాస్త కష్టపడాల్సి వచ్చింది.
దీనిపై తమన్నా మాట్లాడుతూ... ఇలాంటి డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో డ్యాన్స్ చేసిన సందర్భాల్లో గాయాలకు గురైనప్పటికీ నా నువ్వే చిత్రానికి సంబంధించి కొరియోగ్రాఫర్ బ్రిందా మాస్టర్ చాలా సహాయం చేశారు. ఈ పాట కోసం చాలా కష్టపడ్డాం. వెండితెరపై చూడాలని ఆసక్తిగా వుంది" అంటూ తెలిపింది. చూడండి వీడియో...